RGV: నెలకు 1000 రోజులున్నట్టుగా అనిపిస్తోంది: వర్మ

RGV responds on corona virus
  • కరోనా కాలాన్ని కూడా నిలిపివేసిందన్న వర్మ
  • సమయం అసలు కదలడంలేదని వ్యాఖ్యలు
  • లాక్ డౌన్ ఫలితాలనిస్తోందంటూ ట్వీట్
కరోనా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్లు చేశారు. కాలాన్ని కూడా కరోనా నిలిపివేసిందని, కరోనా తీరు చూస్తుంటే భయం వేస్తోందని పేర్కొన్నారు. "ఇప్పుడేం చేయాలి కరోనా? నెలకు 30 రోజులేమో ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడ్ని, కానీ, ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు ఉన్నట్టుగా అనిపిస్తోంది. టైమ్ అస్సలు కదలడంలేదు. ఏదేమైనా లాక్ డౌన్ పనిచేస్తోందని, దానిముందు కరోనా పనిచేయడం లేదని తెలుస్తోంది" అంటూ స్పందించారు.
RGV
Corona Virus
Time
COVID-19
India
Lockdown

More Telugu News