Chandrababu: మా అచ్చెన్నాయుడు అసలైన సైనికుడు: చంద్రబాబు విషెస్

Chandrababu Greets Acchennaidu
  • నేడు అచ్చెన్నాయుడి పుట్టిన రోజు
  • ఆయన నిండు జీవితం గడపాలి
  • ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి పుట్టిన రోజు వేళ, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "క్రమశిక్షణ, అంకితభావం కలిగిన అసలైన తెలుగుదేశం సైనికుడు, శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో నిండైన ప్రజాజీవితాన్ని అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.
Chandrababu
Kinjarapu Acchamnaidu
Birthday
Twitter

More Telugu News