Marti: ’కరోనా‘ బారిన పడ్డ ఫిన్ ల్యాండ్ మాజీ అధ్యక్షుడు మార్టి

  • ఫిన్ ల్యాండ్ మాజీ అధ్యక్షుడు మార్టి అహతిసారికి ‘కరోనా’
  • వైద్య పరీక్షల్లో పాజిటివ్.. ధ్రువీకరించిన వైద్యులు
  • 2008లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
Finland ex president Marti suffers from corona virus

ఫిన్ ల్యాండ్ మాజీ అధ్యక్షుడు, 2008లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టి అహతిసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.  మార్టికి నిర్వహించిన వైద్యపరీక్షలో పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది. 

More Telugu News