యస్ బ్యాంకు కేసు: అనిల్ అంబానీకి ఈడీ షాక్
- యస్ బ్యాంక్‌లో జరిగిన పరిణామాలపై విచారణ
- ఆ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ రూ.12,800 కోట్లు రుణాలు
- నిరర్థక ఆస్తులుగా మారిన వైనం
నోటీసులపై అనిల్ అంబానీ స్పందిస్తూ.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని, ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. కాగా, సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.