Nara Lokesh: ఏం ఐడియా జ‌గ‌న్‌జీ!: కార్టూన్‌ పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fired on ycp leaders
  • రంగులేస్తే రూ.1300 కోట్లు
  • వాటిని తీస్తే రూ.1300 కోట్లు
  • రూ.2600 కోట్లు పెడితే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాలైనా తీరేవి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్‌ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. 'మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే టైపు సీఎం జగన్‌' అని ఆయన ఎద్దేవా చేశారు.
 
'రంగులేస్తే రూ.1300 కోట్లు, వాటిని తీస్తే రూ.1300 కోట్లు, వాటేన్ ఐడియా జ‌గ‌న్‌జీ. 2600 కోట్లు పెడితే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మీరు మాటిచ్చి త‌ప్పిన రుణాలైనా తీరేవి' అని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

ఓపక్క గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేస్తుండగా.. మరోపక్క, అందుకు అయ్యే ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు కదా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నట్లు కార్టూన్‌ ఉంది.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News