Janasena: డెబ్బై ఏళ్ల వయసులో ‘జనసేన’ నుంచి ఎన్నికల బరిలో భారతి

senior citizen contests local body polls from Janasena
  • పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి పోటీ
  • జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ దాఖలు
  • ఆమెను అభినందించిన నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా భారతిని ‘జనసేన’ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభినందించారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలైన 70 సంవత్సరాలు ఉన్న భారతి ఎన్నికల బరిలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
Janasena
West Godavari District
MPTC
Nallamotu Bharathi
Nadendla Manohar

More Telugu News