Municipal corporations: ఏపీలో మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్ల రిజర్వేషన్ల ఖరారు

  • విజయవాడ–  జనరల్ (మహిళ)  
  • కడప– బీసీ జనరల్
  • శ్రీకాకుళం– బీసీ (మహిళ)
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఆయా కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్ల వివరాలు..

శ్రీకాకుళం– బీసీ (మహిళ)
విజయనగరం– బీసీ (మహిళ)
విశాఖ– బీసీ జనరల్
రాజమండ్రి– జనరల్
కాకినాడ– జనరల్ (మహిళ)
ఏలూరు– జనరల్ (మహిళ)
విజయవాడ–  జనరల్ (మహిళ)  
మచిలీపట్నం– జనరల్ (మహిళ)
గుంటూరు– జనరల్
ఒంగోలు– ఎస్సీ (మహిళ)
నెల్లూరు–  ఎస్టీ జనరల్
కడప– బీసీ జనరల్
అనంతపురం– జనరల్
కర్నూలు– బీసీ జనరల్
చిత్తూరు– ఎస్సీ జనరల్
తిరుపతి– జనరల్ (మహిళ)
Municipal corporations
mayor
reservations

More Telugu News