కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరం.. ఒవైసీ మరో జిన్నా: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- ఒవైసీ సోదరులను అదుపు చేయడంలో కేసీఆర్ విఫలం
- సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను మజ్లిస్ రెచ్చగొడుతోంది
- ఉద్దేశ పూర్వకంగానే ఢిల్లీ అల్లర్లు
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే ఢిల్లీలో అల్లర్లకు తెరలేపారని, మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకు ఆయన వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. భారత్, అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.