Chandrababu: విజయవాడ టీడీపీ నేత సోదరుడి ఇంట శుభాకార్యానికి హాజరైన చంద్రబాబు

  • బెజవాడ టీడీపీ నేత నాగుల్ మీరా సోదరుడి ఇంట్లో పెళ్లి
  • వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు
  • పెళ్లికి హాజరైన దేవినేని ఉమ తదితరులు
Chandrababu attends marriage at vijayawada

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. బెజవాడ టీడీపీ నేత నాగుల్ మీరా సోదరుడి ఇంట్లో జరిగిన వివాహ మహోత్సవానికి విచ్చేసిన చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబుతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు తదితర పార్టీ నేతలు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News