సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన వైసీపీ నేత రోజా

Mon, Feb 17, 2020, 04:39 PM
Ysrcp leader Roja wishes CM Kcr
  • ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిసిన రోజా
  • పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నేత
  • ఓ పోస్ట్ లో ఫొటోలు పోస్ట్ చేసిన రోజా
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు  రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha