Tiger attack: ఆదిలాబాద్ లో మళ్లీ పెద్దపులి దాడి.. పులి కోసం అడవిలోకి వెళ్లిన గ్రామస్తులు!

Adilabad District villagers has gone to
  • తాంసి (కె), భీంపూర్ లలో మళ్లీ సంచరించిన పెద్దపులి
  • తాంసి (కె) లో రెండు ఆవులపై దాడి
  • పులి కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లిన 200 మంది గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి (కె), భీంపూర్ లలో పెద్దపులి మళ్లీ సంచరించింది. రెండు ఆవులపై దాడి చేసింది. ఈ ఘటనతో ఫారెస్ట్ అధికారులపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుమారు రెండు వందల మంది గ్రామస్తులు పులి కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లారు. అడవిలోకి వెళ్లొద్దని  అటవీశాఖాధికారులు చెప్పిన గ్రామస్తులు పట్టించుకోకుండా వెళ్లినట్టు సమాచారం.
Tiger attack
Adilabad District
Tamsi (k)
Bheempur

More Telugu News