Nagababu: అప్పుడే, నిజమైన మానవ వికాసం ఆరంభమవుతుంది: ప్రముఖ నటుడు నాగబాబు

  • ‘మతం’, ‘దేవుడు’ అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్
  • అవి రెండూ చనిపోతేనే నిజమైన మానవ వికాసం వస్తుంది
  • అప్పటి వరకూ, వానరాల సంస్కృతికి, మన సంస్కృతికి పెద్ద తేడా ఉండదు
  Artist Nagababu says the real human development begins whenever religion and Gpd died

‘మతం’, ‘దేవుడు’ అంశాలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ రెండూ లేకుండా పోతేనే నిజమైన మానవ వికాసం ఆరంభమవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకూ, మన పూర్వీకులైన వానరాల సంస్కృతికి, మన సంస్కృతికి పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కాగా, నాగబాబు ఈ పోస్ట్ చేయడానికి గల కారణాల గురించి వివరించలేదు.

More Telugu News