Telangana cabinet: రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

  • రేపు సాయంత్రం 4 గంటలకు కేబినెట్‌ సమావేశం
  • ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు ఆదేశాలు
  • ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
Telangana cabintet meets tomorrow

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రేపు సాయంత్రం 4 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించినట్టు పేర్కొంది. 

More Telugu News