Electoral Commission: ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

  • పురుష ఓటర్లు  కోటి 97 లక్షల 21 వేలు
  • మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 4 వేల 378
  • ట్రాన్స్ జెండర్లు 4,066
ఏపీలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో  పురుష ఓటర్లు కోటి 97 లక్షల 21 వేలు, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 4 వేల 378 అని, ట్రాన్స్ జెండర్లు 4,066, ఎన్ఆర్ఐ ఓటర్లు 7,436 అని పేర్కొంది. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 1,63,030 అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు.
Electoral Commission
Andhra Pradesh
Voter list

More Telugu News