మంగళగిరిలో ‘జనసేన’ నేతల సమావేశం

27-01-2020 Mon 15:08
  • సమావేశంలో పాల్గొన్న ‘జనసేన’  విజయవాడ నేతలు
  • పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తమ నేతలతో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడకు చెందిన ‘జనసేన’ నేతలు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్టు సమాచారం.