కర్ణాటకలో సంక్రాంతికి వింత ఆచారం.. కుందేలుకి బంగారంతో చెవులు కుట్టించారు!
- కర్ణాటకలో సంక్రాంతి ఆనవాయితీ
- తమ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ప్రజల నమ్మకం
- ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ
అందుకే అడవి కుందేలును తీసుకొచ్చి దానికి బంగారంతో చెవులు కుట్టించిన తర్వాత గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం వరదరాజ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని గ్రామస్తులు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈసారి కూడా అడవి కుందేలుకు చెవులు కుట్టించి పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించారు.