మరో చాన్స్ మిస్... నిర్భయ దోషి ముఖేష్ సింగ్ కు క్షమాభిక్ష తిరస్కరణ!
- క్షమాభిక్ష తిరస్కరించిన ఢిల్లీ ఎల్జీ
- ఫైల్ తిరిగి కేంద్ర హోమ్ శాఖ వద్దకు
- 22న ఉరి తీసేందుకు ఏర్పాట్లు
దీంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్ ముందున్న మరో చాన్స్ మిస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు దోషులపై డెత్ వారెంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దోషులను 22న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.