రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

07-01-2020 Tue 14:33
  • ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం
  • అదే రోజున తమ నివేదిక ఇవ్వనున్న  హైపవర్ కమిటీ
  • ఈ నివేదికపై కేబినెట్ లో చర్చ?

రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున హైపవర్ కమిటీ తమ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.