Ap press academy: ఏపీ ప్రెస్ అకాడమీ పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

  • ప్రముఖ జర్నలిస్ట్ రాఘవాచారి గౌరవార్థం ప్రెస్ అకాడమీకి ఆయన పేరు
  • ఏపీ ప్రెస్ అకాడమీ ఇకపై ‘సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ’
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రెస్ అకాడమీ పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఏపీ ప్రెస్ అకాడమీ పేరు ‘సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ’గా మారింది. ఇటీవల మరణించిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి గౌరవార్థం ఏపీ ప్రెస్ అకాడమీకి ఈ పేరు పెట్టారు. గత ఏడాది నవంబర్ లో ఏపీ ప్రెస్ అకాడమీ పేరును మారుస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News