ఎన్ఆర్‌సీపై కేంద్రమంత్రి రవిశకంర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
- ఎన్‌ఆర్‌సీ విషయంలో రహస్యం ఏమీ లేదు
- రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుంటాం
- అప్పీలు చేసుకునే హక్కు ఉంటుంది
తొలుత నిర్ణయం తీసుకుని, ఆపై నోటిఫికేషన్ ఇస్తామని, ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభించి అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. వాటిని విచారించిన తర్వాత అప్పీలు చేసుకునే హక్కు కూడా ఉంటుందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.