నిజామాబాద్ జిల్లాలో దారుణం.. యువతిని బెదిరించి ఐదు నెలలుగా అత్యాచారం
- నిందితుల్లో పెదనాన్న కొడుకు
- యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు
- పరారీలో ఉన్న నిందితుల కోసం మొదలైన వేట
ఇది గమనించిన యువతి ఇంటి సమీపంలోనే నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), స్నేహితుడు రవి (22)తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఐదు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా తాజాగా, ఆమె గర్భం దాల్చింది. దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.