పబ్జి గేమ్ పేరుతో అమ్మాయికి వల వేసిన యువకుడు... అరెస్టు చేసిన పోలీసులు
- వాట్సాప్ ద్వారా వ్యక్తిగత వివరాలు, వీడియోలు తీసుకున్న యువకుడు
- ప్రేమిస్తున్నానంటూ.. తనతో గడపాలని బ్లాక్ మెయిల్
- వ్యూహం ప్రకారం నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపటంతో.. వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వ్యూహం ప్రకారం సల్మాన్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు. సల్మాన్ మొబైల్ డేటా ఆధారంగా ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడో కూపీ లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.