Andhra Pradesh: సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన లోక్ సత్తా నేత జేపీ

  • అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా?
  • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి
  • కేంద్ర బిందువుగా మాత్రం అమరావతి ఉండాలి
ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమో అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) స్పందించారు. జగన్ వ్యాఖ్యలను స్వాగతించాల్సిందేనని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న జేపీ, కేంద్ర బిందువుగా మాత్రం అమరావతి ఉంటే బాగుంటుందని అన్నారు.
Andhra Pradesh
cm
Jagan
Loksatta
JP

More Telugu News