కారులో మంటలు చెలరేగి మచిలీపట్నం మహిళ సజీవ దహనం
- కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘటన
- నాసిక్ నుంచి మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదం
- ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలు
కర్ణాటకలోని బీదర్ జిల్లా, మనేక్కెల్లి నిర్నా క్రాస్ రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన కల్యాణి భర్త, పిల్లలు వెంటనే కారులోంచి బయటకు రాగలిగారు. అయితే, కల్యాణికి మంటలు అంటుకోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.