ప్రియాంక కేసును నేనే పర్యవేక్షిస్తా.. నిందితులను పోలీసులు పట్టుకుంటారు: కేటీఆర్
- ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తాను
- బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుంది
- ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను
బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చని ఆయన చెప్పారు.