మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్
- పిటిషన్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- 2017లోనే పిటిషన్ వేసిన ఆళ్ల
- పిటిషన్ లిస్ట్ కాకపోవడంతో.. మరోసారి పిటిషన్
దీంతో, ఆయన మరోసారి సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.