తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- మోటార్ వెహికల్ ఆక్ట్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
- ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
- కేబినెట్ నిర్ణయాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ