Green India Challenge: రజనీకాంత్, వెంకటేశ్, పవన్ కల్యాణ్ లకు ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ కృష్ణ

  • టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన ఛాలెంజ్
  • అన్ని రంగాల వారిని ఆకర్షిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్  
  • తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన కృష్ణ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రమంగా సినిమా పరిశ్రమలో విస్తరిస్తోంది. తాజాగా  తెలుగు నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. అనంతరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్ లకు కూడా అదే ఛాలెంజ్ ను విసిరాడు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని రంగాలవారినీ ఆకర్షిస్తోంది. ఈ ఛాలెంజ్ లో భాగంగా కృష్ణ తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, సినీ  నటుడు కాదంబరి కిరణ్  కూడా పాల్గొన్నారు.
Green India Challenge
Telugu actor Krishna
given challenge to Actor Rajnikanth- Venkatesh-Pawan Kalyan

More Telugu News