నా సినిమా గురించి ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు: దర్శకుడు మారుతి
- తేజు - రాశిఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే'
- డిసెంబర్ 20వ తేదీన విడుదల
- కొత్త కాన్సెప్టుతో వస్తున్నామన్న మారుతి
నిజానికి అలాంటి పాయింట్ తో నేను ఈ సినిమా చేయలేదు. ఒక మనిషి పుట్టుకను కుటుంబ సభ్యులు ఎలా సెలబ్రేట్ చేస్తారో, చనిపోయినప్పుడు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్టును ఎవరూ టచ్ చేయలేదు. ఈ కథ చిరంజీవిగారికి కూడా చాలా బాగా నచ్చింది .. హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.