బాల్ థాకరేకు మాటిచ్చాం.. మహారాష్ట్రకు సీఎంగా శివసేన నేతే ఉంటారు: సంజయ్ రౌత్
- నేడు బాల్ థాకరే ఏడవ వర్ధంతి
- బాలాసాహెబ్ కోసం మేము ఏమైనా చేస్తాం
- మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుంది
కాగా, బాల్ థాకరే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆయన కుమారుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పాటు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. ఓ ఆంగ్ల పత్రికలో కార్టూనిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన బాల్ థాకరే అనంతరం శివసేనను స్థాపించారు. 2012, నవంబరు 17న బాల్ థాకరే కన్నుమూశారు.