ప్రత్యేక దర్శనాల్లో అదనపు కోటా... తిరుమలలో నేడు, రేపు మాత్రమే!
- వృద్ధులు, దివ్యాంగులకు సదుపాయం
- చంటిబిడ్డల తల్లిదండ్రులకు కూడా
- టోకెన్ల పంపిణీ మొదలు
ఐదేళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులున్న భక్తులను స్వామివారి దర్శనానికి రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా లోపలికి పంపిస్తామని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఇక ఇదే నెలలో 26న వృద్ధులకు, దివ్యాంగులకు 27న మరోమారు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు.