7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి... వైరల్ అవుతున్న వీడియో!
- ఇండొనేషియా యువతి సుసంతి అరుదైన రికార్డు
- చైనాలో జరిగిన క్లైంబింగ్ పోటీలు
- 'స్పైడర్ విమెన్'గా ప్రశంసలు
చైనాలోని క్సియామెన్ లో ఐఎస్ఎఫ్సీ క్లైంబింగ్ ప్రపంచకప్ పోటీలను నిర్వహించగా, సుసంతి ఈ ఫీట్ ను సాధించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 60 లక్షల మందికి పైగానే వీక్షించారు. వారంతా ఈమెను స్పైడర్ విమెన్ గా అభివర్ణిస్తూ, పొగడ్తలు కురిపిస్తున్నారు. సుసంతి గోడనెక్కుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.