శ్రీశైలం వచ్చిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్
- శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
- మహాశక్తి యాగంలో పాల్గొన్న మోహన్ భగవత్
- తిరుమల చేరుకున్న తమిళిసై
తిరుమల చేరుకున్న తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల విచ్చేశారు. ఆమెకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తమిళిసై గవర్నర్ హోదాలో రేపు తొలిసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు.