Film Nagar: ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో కేఎల్ నారాయణ ప్యానెల్ విజయం

  • ప్రధాన కార్యదర్శిగా కేఎస్ రామారావు ఎన్నిక
  • వైస్ ప్రెసిడెంట్ గా శివాజీరాజా
  • సెక్రటరీ పదవిని ప్రత్యర్థి వర్గానికి కోల్పోయిన కేఎల్ నారాయణ ప్యానెల్
హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో కేఎల్ నారాయణ ప్యానెల్ విజయం సాధించింది. అయితే, కేఎల్ నారాయణ వర్గంలో కార్యదర్శి అభ్యర్థి మాత్రం ఓటమిపాలయ్యారు. అధ్యక్షుడిగా ఆదిశేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా కేఎస్ రామారావు ఎన్నికయ్యారు. ముళ్లపూడి మోహన్ పై 15 ఓట్ల ఆధిక్యంతో రామారావు విజయం సాధించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా శివాజీరాజా ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా తుమ్మల రంగారావు గెలిచారు.
Film Nagar
Hyderabad
Tollywood

More Telugu News