హైదరాబాద్ లో ఎంఎన్సీ ఉద్యోగిని ఆత్మహత్య!
- టీసీఎస్ లో హెచ్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న మహితి
- ఐదు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య
- కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు
ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. మహితి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వుండవచ్చని అన్నారు.