central polution control board: 12 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం...జాబితా సిద్ధం చేసిన కేంద్రం

  • సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సూచన మేరకు
  • సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధిస్తామన్న కేంద్ర మంత్రి పాశ్వాన్‌
  • త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం

ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గానే వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా దైనందిన జీవితంలో భాగంగా మారిన 12 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తును పూర్తిగా నిషేధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను సెంట్రల్‌  పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సూచన మేరకు ఇప్పటికే సిద్ధం చేసింది. సింగిల్‌ యూజ్‌ (ఒకసారి వాడి పడేసే) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని, దీన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు.

More Telugu News