సింహాద్రి అప్పన్నకు చిరంజీవి భార్య సురేఖ ప్రత్యేక పూజలు!
- స్వాగతం పలికిన అధికారులు
- నృసింహుని, గోదాదేవిని దర్శించుకున్న సురేఖ
- తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
వచ్చే నెల 2న చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా' ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో, సినిమా హిట్ కావాలని ఆమె పూజలు జరిపించినట్టు సమాచారం. ఇక సురేఖను చూసేందుకు ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు పోటీ పడ్డారు.