Asin: అసిన్ గారాల పట్టి హరిణి ఫొటో చూశారా?

  • ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా అసిన్
  • 2015లో రాహుల్ శర్మతో లవ్ మ్యారేజ్
  • ఓనం శుభాకాంక్షలు చెబుతూ కుమార్తె ఫొటో 
దాదాపు పదేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన అసిన్ గుర్తుందా? తెలుగులో ఘర్షణ, గజని వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అందాల భామ, అగ్రనటిగా ఉన్న సమయంలోనే మైక్రోమాక్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ శర్మను లవ్ చేసి, 2015లో పెళ్లి చేసుకుంది. వీరికి 2017 అక్టోబర్ 24న ఆడబిడ్డ హరిణి జన్మించగా, ఈ ఓనం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్న హరిణి చిత్రాన్ని అసిన్, అభిమానులతో పంచుకుంది. ఓనం శుభాకాంక్షలు చెబుతూ, అసిన్ పోస్ట్ చేసిన హరిణి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడండి.
Asin
Rahul Sharma
Harshini

More Telugu News