తెగిపడిన కాళ్లనే తలదిండులా ఉపయోగించారు : ఫరీదాబాద్‌లో ఆసుపత్రి సిబ్బంది అమానవీయం
- పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు
- ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బాధితుడు
- బాధతో ఆసుపత్రికి వస్తే సిబ్బంది నిర్వాకమిది
ఈ ప్రమాదంలో ప్రదీప్ రెండు కాళ్లు తెగిపోయి దూరంగా పడ్డాయి. స్థానికులు అతన్ని, తెగిన అతని కాళ్లతోపాటు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతటి కష్టంలో బాధతో విలవిల్లాడిపోతున్న ప్రదీప్ పట్ల మానవత్వం చూపాల్సిన వైద్య సిబ్బంది ఇలా వ్యవహరించి విమర్శలపాయ్యారు.