వెంకన్నకు రూ. 1.11 కోట్లు పంపిన ముఖేశ్ అంబానీ!
- అన్నదాన పథకానికి వితరణ
- చెక్ అందించిన రిలయన్స్ ప్రతినిధి ప్రసాద్
- ప్రసాదాలను అందించిన టీటీడీ
ఈ నగదును స్వామివారి నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు. ఈ మేరకు ముఖేష్ సంతకం చేసిన చెక్ ను అందుకున్న అధికారులు, స్వామివారి ప్రసాదాలను ప్రసాద్ ద్వారా ముఖేష్ కు పంపుతున్నట్టు తెలియజేశారు.