25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. వైసీపీ నేతలు భూకబ్జాకు యత్నిస్తున్నారు!
- కడప ఎన్టీఆర్ నగర్ లో పేదల గుడిసెల కూల్చివేత
- పోలీసుల సహకారంతో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
- ఆత్మహత్యకు యత్నించిన బాధితులు
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, వైసీపీ నేతలు స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పారు. అధికారుల కాళ్లు పట్టుకుని బ్రతిమలాడినా... తమ గుడిసెలను కూల్చేశారని కన్నీటిపర్యంతం అయ్యారు.