Krishna District: రైతులకు పూర్తి నష్టపరిహారం అందిస్తాం: పార్ధసారథి

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ నేతలు
  • సహాయక చర్యల్లో లోపాలు లేవు
  • ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తాం
రైతులకు పూర్తి నష్టపరిహారం అందిస్తామని వైసీపీ నేత పార్ధసారథి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పార్ధసారథి మాట్లాడుతూ, సహాయక చర్యల్లో లోపాలు లేవని, ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని అన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, బందరు పార్లమెంట్ పరిధిలో పదిహేను వేల ఎకరాలకు నష్టం వాటిల్లిందని అన్నారు.
Krishna District
Vijayawada
YSRCP
partha

More Telugu News