తెలంగాణలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు!
- కామారెడ్డి జిల్లాలో ఘటన
- ప్రమాదసమయంలో బస్సులో 32 మంది పిల్లలు
- స్కూలు యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ తీవ్రగాయాలు కాలేదు. బస్సు పక్కకు ఒరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు, రైతులు పిల్లలను బయటకు తీశారు. కాగా, స్కూలు పిల్లలను తీసుకెళ్లేందుకు పాత బస్సును వాడుతోందనీ, ఎన్నిసార్లు తాము ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.