గవర్నర్ జీ, ఎలాంటి కండిషన్లు పెట్టను.. ఎప్పుడు రమ్మంటారు?: రాహుల్ గాంధీ

- జమ్మూకశ్మీర్ గవర్నర్ కు రాహుల్ ఘాటు సమాధానం
- నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశా
- జమ్మూకశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా
'డియర్ మాలిక్ జీ... నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశాను. జమ్మూకశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగికరిస్తున్నా. ఎలాంటి షరతులు లేకుండానే వస్తా. జమ్మూకశ్మీర్ ప్రజలను కలుస్తా. నన్ను ఎప్పుడు రమ్మంటారు?' అంటూ ట్వీట్ చేశారు.