Telugudesam: వైసీపీ, టీడీపీపై బీజేపీ నేత సునీల్ దేవదర్ విమర్శలు

  • టీడీపీ హయాంలో అన్ని అవినీతికరమైన నిర్ణయాలే
  • ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారు
  • టీడీపీ, వైసీపీ కుల రాజకీయాలు చేస్తున్నాయి
వైసీపీ, టీడీపీపై బీజేపీ నేత సునీల్ దేవదర్ విమర్శలు చేశారు. ఏపీలో టీడీపీ పాలనలో అన్ని అవినీతికరమైన నిర్ణయాలే తీసుకున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ కు చంద్రబాబు తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పేరుతో వైసీపీ ప్రజలను మభ్యపెడుతోందని, ఏపీలో టీడీపీ, వైసీపీ కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. 
Telugudesam
YSRCP
Bjp
sunil Devdhar
Andhra Pradesh

More Telugu News