Vijayasai reddy: మంగళగిరి 'ఎయిమ్స్' సభ్యుడిగా విజయసాయిరెడ్డి

  • దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు ఎన్నికలు
  • గతవారం లోక్‌సభ నుంచి ధర్మపురి అరవింద్, సత్యవతి ఎన్నిక
  • రాజ్యసభ నుంచి విజయసాయి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించారు. గత వారం లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సత్యవతి ఎయిమ్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Vijayasai reddy
Rajya Sabha
AIIMS
Mangalagiri

More Telugu News