చైనాలో వారం ముందే విడుదలై 'జంగిల్ బుక్'ను దాటేసిన 'లయన్ కింగ్'!
- లైవ్ యానిమేషన్ చిత్రం 'ది లయన్ కింగ్'
- చైనాలో దుమ్ము రేపుతున్న కలెక్షన్లు
- ఈ నెల 19న ఇండియాలో విడుదల
కాగా, ఈ చిత్రం యూఎస్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో 19న విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో టాప్ నటులు ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పడంతో ఆసక్తి పెరిగింది. నాని, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, రవిశంకర్, లిప్సిక తదితరులు డబ్బింగ్ చెప్పారు.