Andhra Pradesh: అనుమతి లేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దు: ఏపీ ప్రభుత్వం

  • కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవల పొడిగింపు
  • నెలరోజులు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • ప్రభుత్వ సేవలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే పొడిగింపు

ఏపీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలను నెలరోజులు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయా సేవలను పొడిగించినట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News