రేపటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
- రెండ్రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులు
- పలు అంశాలపై అవగాహన కల్పించనున్న నిపుణులు
- నేటి తరం ఎమ్మెల్యేల పాత్రపై ప్రసంగించనున్న ధర్మాన
నేటి తరం ఎమ్మెల్యేల పాత్రపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉపన్యాసం ఇవ్వనున్నారు. రెండో రోజు నిర్వహించే శిక్షణా తరగతుల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొంటారు. మాజీ సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, అసెంబ్లీ సెక్రటరీ లు కూడా ప్రసంగించనున్నట్టు సమాచారం.