Andhra Pradesh: దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.. హాజరైన పవన్ కల్యాణ్!

  • గుంటూరు జిల్లాలోని నంబూరులో కార్యక్రమం
  • 108 వెండి కలశాలతో ప్రత్యేక పూజలు
  • హాజరైన జనసేనాని, ప్రత్యేక పూజల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా 108 వెండి కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  
Andhra Pradesh
Guntur District
Jana Sena
Pawan Kalyan
dasavatara venkateswara swamy
bramhostavaalu

More Telugu News